కరంపేటలో యువకుడి ఆత్మహత్య

2616చూసినవారు
కరంపేటలో యువకుడి ఆత్మహత్య
శంకరపట్నం మండలంలోని కరీంపేటకి చెందిన గుర్రం సాయిరాం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్లో షాపులో పనిచేస్తూ జీవించేవాడని ఆదివారం అర్ధరాత్రి ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్ లో క్రిమిసంహారక మందు తాగి పడివుండగా, ఉదయం తల్లితండ్రులు చూసేసరికి ఇంటికి ఎదురుగా సాయిరాం విగత జీవిగా పడిఉన్నాడని తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్