అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ఎంపిక పరీక్షకు దరఖాస్తు

63చూసినవారు
అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ఎంపిక పరీక్షకు దరఖాస్తు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ఎంపిక పరీక్షకు జూలై 28లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటనలో తెలిపారు. అవివాహిత భారతీయ స్త్రీ, పురుషుల కోసం అగ్నివీర్ వాయు రిజిస్ట్రేషన్ ఆధారిత రిక్రూట్మెంట్ ఎంపిక పరీక్ష నిర్వహిస్తుందని, అభ్యర్థులు 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్యలో జన్మించి ఉండాలని, agnipathvayu. cdac. in వెబ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్