వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

60చూసినవారు
వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
2024-25 సంవత్సరానికి గాను సింగరేణి సేవా సమితి ఆర్జీ-2 ఆద్వర్యంలో వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ కోర్సులపై ఆసక్తి గల సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, పరిసర ప్రభావిత గ్రామాల మహిళల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు ఏరియా జనరల్ మేనేజర్ ఎల్ వి సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 15లోపు అందజేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్