ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శనివారం ఎల్ఓసిని అందజేశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేరగా హర్షవర్ధన్ రెడ్డి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా రూ. 3 లక్షల ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులకు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్