మారుతి ఆటో యూనియన్ ఎన్నిక

1064చూసినవారు
మారుతి ఆటో యూనియన్ ఎన్నిక
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామం మారుతి ఆటో యూనియన్ సభ్యులు అందురు కలిసి మారుతి ఆటో యూనియన్ నాయకులని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పిట్టల ప్రశాంత్ ఉపాధ్యక్షులుగా తిప్పరపు రమేశ్ ప్రధాన కార్యదర్శిగా బొంగొని అనిల్, క్యాషియర్ గా అనం సతీష్, సంయుక్త కార్యదర్శి ఎండి యాకుపాషా, ప్రచార కార్యదర్శి ఎం డి యూసుఫ్, యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్