వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలి

55చూసినవారు
వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలి
జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పశు వైద్యశాలలో జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్ చార్జి అధికారి డాక్టర్ రామస్వామి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కమలాకర్, ప్రోగ్రాం అధికారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్