ఘనంగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి ఆత్మీయ వీడుకోలు

81చూసినవారు
ఘనంగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి ఆత్మీయ వీడుకోలు
ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వుట్కూరి వెంకటరమణారెడ్డి ఆత్మీయ వీడుకోలు సమావేశాలని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు , పాత్రికేయులు ఎంపీడీవో కార్యాలయం అధికారులు, సిబ్బంది విచ్చేసి ఎంపీపీ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్