సిరిసిల్ల: సకాలంలో సర్వే పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ : కలెక్టర్

51చూసినవారు
సిరిసిల్ల: సకాలంలో సర్వే పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ : కలెక్టర్
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో సకాలంలో పూర్తి చేసేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ప్రతి రోజు నిర్దిష్ట లక్ష్యం మేరకు ఇండ్ల సర్వే జరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్