మొక్కల పెంపక కేంద్రాన్ని పరిశీలించిన మేయర్

54చూసినవారు
మొక్కల పెంపక కేంద్రాన్ని పరిశీలించిన మేయర్
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని చింతకుంట బుల్ సెమన్ సెంటర్ లో గల మొక్కల పెంపక కేంద్రాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, హరితహారం సిబ్బంది పాల్గొన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆక్సిజన్ సమస్యలు ఉండవని మేయర్ పేర్కొన్నారు.