సరిహద్దులో దీపావళికి స్వీట్లు తినిపించుకున్న చైనా-భారత సైన్యం

50చూసినవారు
సరిహద్దులో దీపావళికి స్వీట్లు తినిపించుకున్న చైనా-భారత సైన్యం
సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే దిశలో భారత్‌-చైనా ముందడుగు వేశాయి. సరిహద్దులో LAC దగ్గర గస్తీపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లో ఇప్పుడు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. దీపావళి సందర్భంగా బుధవారం ఇరు సేనల నుంచి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. త్వరలో ఈ పాయింట్ల వద్ద సైన్యం పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్