Feb 23, 2025, 03:02 IST/మంథని
మంథని
రామగిరి : కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం: మంత్రి
Feb 23, 2025, 03:02 IST
కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రామగిరి మండలం సెంటినరీకాలనీ ఐఎన్టీయుసీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో డీఎస్సీ, గ్రూప్- 1 పోస్టులు ఊసేలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఏడాదిలోనే 56వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.