రుద్రంగికి గ్రామానికి చెందిన బూరుగుపల్లి రాజేశం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా. దాతల సహకారంతో ఇప్పటివరకు ₹2,71,000/-జమ అయ్యాయి. వీటిని అనాధలుగా మారిన ముగ్గురి కూతుళ్ళకి సమానంగా పోస్ట్ ఆఫీస్లొ ఫిక్స్ డిపాసిట్ చేయడం జరిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఇట్టి పాసు పుస్తకాలను SI బొజ్జ మహేష్ సార్ చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది.