ఫర్టిలైజర్ తనిఖీ చేసిన ఏవో

53చూసినవారు
ఫర్టిలైజర్ తనిఖీ చేసిన ఏవో
కథలాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఫర్టిలైజర్ లను టాక్స్లను ఏవో యోగిత గురువారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ప్రతి షాప్ వద్ద స్టాక్ బోర్డు ను ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు రిజిస్టర్ ఎంట్రీ చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్