
కథలాపూర్: మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో ఆదివారం జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువ నేత ఎన్నారై భైరవదేవ్ యాదవ్ ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు.