వైద్యానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు

58చూసినవారు
వైద్యానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గీత విద్యాలయం 2003-2004 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తన స్నేహితుడు భానుచందర్ భార్య మమత క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమె వైద్య ఖర్చుల కోసం బుధవారం మమతకు రూ. 31వేల ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులతో వారి జబ్బు నయం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్