వృద్ధుడికి వినికిడి యంత్రాల అందజేత

79చూసినవారు
వృద్ధుడికి వినికిడి యంత్రాల అందజేత
వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడికి చేయూతను అందించారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన బూర రవీందర్ వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి సమస్యను రవీందర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ అతడికి వినికిడి యంత్రాలు ఇవ్వాలని సూచించగా, చెవులకు రెండు వినికిడి యంత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్