ఘనంగా బోనాల పండుగ(వీడియో)

65చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ ఎంప్లాయిస్ టీఎన్జీవో స్పెషల్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం బద్ధి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా అధ్యక్షులు సంకేపల్లి హరికిషన్, గౌరవాధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం ఆషాడం భక్తిశ్రద్ధలతో దేవస్థానం ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులందరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్