డాక్టరేట్ పొందడం సంతోషం

59చూసినవారు
డాక్టరేట్ పొందడం సంతోషం
సేవా రంగంలో డాక్టరేట్ పొందిన వేములవాడ శిశు మందిర్ ప్రభందకారిణి సభ్యులు రాపెల్లి శ్రీధర్ ను బుధవారం పాఠశాల ప్రభందకారిణి (కమిటీ), సమితి, ఆచార్య బృందం ఘనంగా సన్మానించారు. ఈ డాక్టరేట్ స్పూర్తితో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు మరింతగా తన సేవలను చేయాలని, ఆ సరస్వతీ మాత ఆశిస్సులు మీకు తప్పకుండా అందాలని ప్రార్థిస్తున్నామని కమిటీవారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్