కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

61చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ ఎమ్మార్వో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్