కేసీఆర్‌ కుటుంబానిది దోపిడీ చరిత్ర: CM రేవంత్‌

69చూసినవారు
కేసీఆర్‌ కుటుంబానిది దోపిడీ చరిత్ర: CM రేవంత్‌
నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వారే హైడ్రాను చూసి భయపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం చార్మినార్‌ వద్ద నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. 'హైడ్రాను చూపి రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్‌ లేదా? గతంలో కాంగ్రెస్‌ వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చింది. కేసీఆర్‌ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉంది' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్