ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు

72చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్ లో చేయాలని స్పష్టం చేశారు. యాప్ లో వివరాల్ని నమోదు నమోదు చేసిన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్వేర్ తో మరోసారి పరిశీలన ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్