ఆకాశం మేఘావృతం... తొలకరికి పలకరింపు

85చూసినవారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో ఆకాశం ఒక్క సారిగా మేఘవృతమై వర్షసూచనకు అనుకూలంగా ఉంది. దీంతో రైతుల సంతోషం వ్యక్తం చేశారు. ఏరువాకకు సయత్తం అవుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్