May 10, 2024, 11:05 IST/సత్తుపల్లి
సత్తుపల్లి
చర్చి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర
May 10, 2024, 11:05 IST
తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో పునీత చిన్న తెరెజమ్మ దేవాలయం (చర్చ్) నూతన ప్రారంభోత్సవ వేడుకలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్ననని, ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేపీటీసీ దిరిసల ప్రమీల, పిఎసిఎస్ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్మీ, తదితరులున్నారు.