వారిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే “Lokal యాప్”

70చూసినవారు
వారిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే “Lokal యాప్”
గ్రామాలు, పట్టణాల్లో జరిగే వార్తలను క్షణాల్లో వీక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పుట్టిందే ఈ LOKAL యాప్. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన మహ్మద్ జానీ పాషా.. మనస్సంకల్పంతో పుట్టిన ఆలోచనే మన LOKAL. జానిగారు ఖరగ్ పూర్ లో ఐఐటీ పూర్తి చేశారు. అక్కడ తన స్నేహితుడు విపుల్ చౌదరితో స్థానిక వార్తలను యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. ముందుగా బెంగుళూరు వేదికగా 2018 మే 10వ తేదీన సూర్యాపేట జిల్లా వేదికగా తన వార్తలను ప్రారంభించించి.. నేడు ఈ స్థాయికి చేరుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్