కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. మమత బెనర్జీ స్పందన

55చూసినవారు
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. మమత బెనర్జీ స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ఆయనకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఆయన బయటకు రావడం ఎంతో ఉపయోగకరం’ అని ట్వీట్ చేశారు. కాగా, జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్