రైలు కింద పడి వ్యక్తి మృతి

70చూసినవారు
రైలు కింద పడి వ్యక్తి మృతి
మధిర- మోటమర్రి రైల్వే‌స్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతుడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు. 8712658589, 8712658607 నంబర్లను సంప్రదించాలని మధిర జీఆర్‌పీ అవుట్ పోస్ట్ ఇన్‌చార్జి ఎస్.వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్