మధిర నుండి ఎర్రుపాలెం కు ప్రత్యేక బస్సు ఏర్పాటు

60చూసినవారు
మధిర నుండి ఎర్రుపాలెం కు ప్రత్యేక బస్సు ఏర్పాటు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ నందు సోమవారం నుండి సాయంత్రం 8 గంటలకు శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు ఆగుతున్న నేపథ్యంలో మంగళవారం నుండి సాయంత్రం 8 గంటలకు మధిర నుండి ఎర్రుపాలెం వరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్