ప్రియుడు బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్న యువతి

3605చూసినవారు
ప్రియుడు బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్న యువతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మొలుగుమాడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు బెదిరించడంతో యువతి ఉరివేసుకొని మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్