విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన

70చూసినవారు
విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన
ఖమ్మం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధిర మండల వైద్యాధికారులు గురువారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్