మధిర మండల వ్యాప్తంగా ముమ్మరంగా బడిబాట కార్యక్రమాలు

78చూసినవారు
మధిర మండల వ్యాప్తంగా ముమ్మరంగా బడిబాట కార్యక్రమాలు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక గ్రామాలలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామాలలోని ప్రజలు తమ పిల్లల అత్యుత్తమ భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్