మధిరలో బైక్ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు

65చూసినవారు
మధిరలో బైక్ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు
భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళ వద్ద బాణాసంచా కాల్చి స్థానిక ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టారు.

ట్యాగ్స్ :