ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామ వద్ద గల ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి దీంతో స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న ఆర్కే ఫౌండేషన్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని మదిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.