మధిరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
మధిరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా శనివారం ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పలు ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్