ప్రమాదకరంగా ఖమ్మం-కోదాడ ప్రదాన రహదారి

67చూసినవారు
ప్రమాదకరంగా ఖమ్మం-కోదాడ ప్రదాన రహదారి
ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ముదిగొండ, వెంకటగిరి వద్ద ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా ఉందని వాహనదారులు చెబుతున్నారు. ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో రహదారిపై మోకాళ్ళ లోతు నీటి గుంతలు ఏర్పడటం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో నిత్యం వివిధ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు శాశ్వతంగా మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.