సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

1078చూసినవారు
సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో జరిగిన గీతాంజలి మళ్లి వచ్చింది సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రోధి నామ సంవత్సరం తెలుగు పరిశ్రమకు మంచి విజయోత్సవం అందించాలని, గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్