అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

64చూసినవారు
అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం వారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్