మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి

52చూసినవారు
మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఉదయం మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటించారు. అదేవిధంగా మధుర పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు లక్ష్మీ నరసమ్మ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్