భారీ వర్షాలకు అప్రమత్తమైన జిల్లా అధికారులు

68చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని 5 మండలాలలో గల నదులు, వాగులు, వంకలు, చెరువులు గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు, పిల్లలు నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్ళకూడదని ఎలాంటి ఇబ్బంది కలిగిన స్థానిక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్