మధిరలో నూతన ఎమ్మార్పీఎస్ కార్యాలయానికి శంకుస్థాపన

83చూసినవారు
మధిరలో నూతన ఎమ్మార్పీఎస్ కార్యాలయానికి శంకుస్థాపన
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ పక్కన పాత ఎమ్మార్పీఎస్
కార్యాలయాన్ని పడవేసి నూతన కార్యాలయ నిర్మాణం కోసం సోమవారం ఖమ్మం జిల్లా ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు ఊటుకూరు రత్నాకర్ మాదిగ ఆద్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్