నల్గొండ తరలి వెళ్లిన మధిర బిఆర్ఎస్ నాయకులు

76చూసినవారు
నల్గొండ తరలి వెళ్లిన మధిర బిఆర్ఎస్ నాయకులు
నేడు నల్లగొండలో జరగనున్న కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర సమితి అధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు బస్సులు, కార్లలో బయలు దేరగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు జెండా ఊపి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్