మధిరలో డిప్యూటీ సీఎం భట్టి చిత్రపటానికి పాలాభిషేకం

64చూసినవారు
మధిరలో డిప్యూటీ సీఎం భట్టి చిత్రపటానికి పాలాభిషేకం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి 128 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా సోమవారం మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్