మధిరలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

72చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్ నందు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జాం కారణంగా బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు, దుకాణదారులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్