ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ముమ్మరంగా పర్యటించారు. ముందుగా పట్టణ టిడిపి నాయకులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం పలుభాధిత కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.