ఖమ్మంపాడు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు

50చూసినవారు
ఖమ్మంపాడు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్