పొన్నెకల్ లోని కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు

53చూసినవారు
పొన్నెకల్ లోని కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం కొరకు చేపడుతున్న ఏర్పాట్లను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి శనివారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్