తప్పులు లేకుండా వివరాల సేకరణ

58చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాల సేకరణ, నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉద్యోగులు జాగ్రత్త వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ సూచించారు. కూసుమంచి మండలం ధర్మాతండాలో సర్వేను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. కాగా, ఆధార్ నంబర్లు గ్రామపంచాయతీ రికార్డుల్లో ఒక రకంగా, కార్డుల్లో మరో రకంగా ఉన్నాయని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకురాగా పంచాయతీ రికార్డులనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్