అధికారుల నిర్లక్ష్యానికి ఆవు మృతి

74చూసినవారు
అధికారుల నిర్లక్ష్యానికి ఆవు మృతి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలోని హైస్కూల్ మసీద్ పక్కన గ్రామానికి సరఫరా చేసే ట్యాంక్ దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫరమ్ తక్కువ ఎత్తులో నిర్మించడంతో గ్రామానికి చెందిన పోనుకుల సుధాకర్ ఆవు విద్యుత్ ఘతానికి గురై మరణించింది. దీంతో అధికారుల నిర్లక్షాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టడంతో సంఘటనా స్థలానికి విద్యత్ అధికారులు వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహరం చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్