పరుచూరి మురళి తల్లి మృతికి మంత్రి పొంగులేటి నివాళులు

76చూసినవారు
పరుచూరి మురళి తల్లి మృతికి మంత్రి పొంగులేటి నివాళులు
సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరుచూరి మురళి తల్లి మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల వారి నివాసంలో ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్