మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటన

57చూసినవారు
మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటన
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ముఠాపురంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత పలు గ్రామాల్లో కార్యకర్తలను శ్రేణులను కలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్