విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి

54చూసినవారు
విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి
దళిత గిరిజనులకు 50 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు, మినీ ట్రాక్టర్లను సబ్సిడీతో ఇవ్వాలని ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు కమ్మ కోమటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రైతాంగ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ తిరుమలాయపాలెం మండల డిప్యూటీ తహసీల్దార్ నర్సింహారావుకు వినతి పత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్లో ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you